తెలుగు వార్తలు » sayesha sigal latest News
అఖిల్' మూవీ హీరోయిన్ సాయేషా సైగల్ సామాజిక మాధ్యమాల్లో తన డ్యాన్స్‌తో దుమ్ములేపుతోంది. ప్రస్తుతం ఆమె హొయలు పోతూ డ్యాన్స్ చేసిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్‌గా మారింది.