తెలుగు వార్తలు » say shopkeepers in Ahmedabad
గాల్వన్ లోయలో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై చైనా గాడ్జెట్లను విక్రయించేది లేదని తెగేసి చెప్పారు. వాటికి ప్రత్యామ్నాయంగా భారత తయారీదారులు నాణ్యమైన, చవకైన ఉత్పత్తులను తయారు చేయాలని ఈ సందర్భంగా వ్యాపారులు కోరారు. అంతేకాదు, తమ షాపుల ముందున్న చై�