తెలుగు వార్తలు » Sawarkar
రాహుల్ గాంధీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి. రాహుల్ హోమో సెక్స్‌వల్ అని విన్నామంటూ బాంబ్ పేల్చారు. దీంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. సావర్కర్‌కు, మహాత్మాగాంధీ హంతకుడైన గాడ్సేకూ శారీరక సంబంధం ఉందంటూ 10 రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ సేవాదళ్ క్యాంప్‌లో బుక్‌లెట్ పంచిపెట�