తెలుగు వార్తలు » Saw Rahul being born thrilled he is contesting from Wayanad: Retired nurse
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో రెండు చోట్ల నుండి పోటీచేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జాతీయతపై ఎన్నడూలేని విధంగా ఆరోపణలు వస్తుండడం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో కేరళకు చెందిన రాజమ్మ వవాతిల్ అనే విశ్రాంత నర్సు ఆసక్తికరమైన సమాచారం అందించారు. 72 ఏళ్ల రాజమ్మ ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుప