తెలుగు వార్తలు » Savyasachi
సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అందరికీ ఒకేలా ఉండదు. కొంతమంది ఫ్లాప్‌లతో తమ కెరీర్‌ను ప్రారంభించినా.. తరువాత తరువాత హిట్లు కొట్టి టాప్ లిస్ట్‌లో చేరిపోతుంటారు. మరికొందరికేమో మొదట్లో హిట్లు వచ్చినా.. తరువాత దాని నిలుపుకోలేక ఫేడౌట్ అవుతుంటారు. ఇంకొందరేమో అభినయం ఉన్నా.. ఆఫర్లు లేక అనతికాలంలోనే సినిమా ఇండస్ట్రీకి దూరమవుతుం