తెలుగు వార్తలు » Savitribai Phule Adivasi girls hostel
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. 18 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి హాస్టల్ బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. మహారాష్ట్రలోని ధులే జిల్లాలోని సక్రీ పట్టణంలో ఉన్న సావిత్రీబాయి ఫులే ఆదివాసి బాలికల వసతి గృహంలో ఫిబ్రవరి 29న చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ విద్