తెలుగు వార్తలు » SAVITRIBAI PHULE
భారత దేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందిన సావిత్రిబాయి ఫూలే సామజిక సంస్కర్త, విద్యావేత్త, కవయిత్రి.
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార బీజేపీకి భారీ షాక్ తగిలింది. బహ్రైచ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ సావిత్రి బాయి పూలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె గతంలోనే కమలం పార్టీకి రాజీనామా చేశారు. కాషాయం పార్టీపై చాలా సార్లు బహిరంగ విమర్శలు కూడా చేశారు. ఆమెతో పాటు సమాజ్‌వాదీ పార్టీ నేత రాకే