తెలుగు వార్తలు » Savithry Sudani From Nigeria
నిన్న 66 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది ఇండస్ట్రీలు కూడా ఎక్కువ అవార్డులు దక్కించుకోవడం విశేషం. ఇక ఈసారి ఏకంగా 7 తెలుగు సినిమాలు వివిధ కేటగిరీలో అవార్డులు గెలుచుకున్నాయి. ఇందులో మహానటి సినిమా రెండు అవార్డులు పొందింది. ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ న�