తెలుగు వార్తలు » Savitha
హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి మారే అవకాశం కనిపిస్తోంది. ఈ స్థానం నుంచి మాజీ సీఐ గోరంట్ల మాధవ్‌ను బరిలోకి దించిన జగన్.. ఇప్పుడు ఆయన భార్య సవితకు బీఫామ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. సోమవారం ఎంపీ అభ్యర్థిత్వానికి సవిత నామినేషన్ కూడా దాఖలు చేస్తారని సమాచారం. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలను వైఎస్ జగన్ ఆదేశించారు. కాగాఎంపీగా పోటీ