తెలుగు వార్తలు » Saving Monal Gajjar From Elimination
బిగ్ బాస్ సీజన్4 లో రసవత్తరంగా సాగుతుంది. నేటితో బిగ్ బాస్ సీజన్ 4 పన్నెండో వారం కంప్లీట్ చేసుకోబోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో అఖిల్, సొహైల్, మోనాల్, అభిజిత్, అవినాష్, అరియానా మరియు హారికలు మిగిలి ఉన్నారు.