తెలుగు వార్తలు » SAvIND
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రాంచీ వేదికగా శనివారం మొదలైన మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతోంది. ఇటీవల ముగిసిన వైజాగ్, పుణె టెస్టులో టీమిండియాకి పోటీనివ్వలేకపోయిన సఫారీ బౌలర్లు.. రాంచీలో మాత్రం తొలి సెషన్‌లోనే మూడు వికెట్లు పడగొట్టి ఒత్తిడిలోకి నెట్టేశారు. మొదటి సెషన్‌లోనే రోహిత్ శర్మ రూపంలో నాలుగో వికెట్ కూడా భ
భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సౌతాఫ్రికాపై ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడో టెస్టు ఈనెల 19 నుంచి రాంచీలో జరగనుంది. ఈ రోజు ఆటలో భారత బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీల ఇన్నింగ్స్ టీ బ్రేక్ తర్వాత ముగిసింది. దక్షిణ�
విరాట్ కోహ్లీ మరోసారి తన సత్తా చాటాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (200; 295 బంతుల్లో 28X4) ద్విశతకంతో కదం తొక్కాడు. ఓవర్‌నైట్ స్కోర్ 273/3తో శుక్రవారం రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానె(59; 168బంతుల్లో 8×4)తో కలిసి నాలుగో వికెట్‌కు 178 పరుగుల అమూల్యమైన భాగస్వ�
టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ మరో రికార్డ్ ను అందుకున్నాడు. దక్షిణాఫ్రికాతో మూడుమ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పూణేలో గురువారం ప్రారంభమయ్యే రెండోటెస్టుతో కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.కెప్టెన్ గా కొహ్లీ 50 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్నాడు. 50 మ్యాచ్ ల్లో భారత్ కు కెప్టెన్ గా వ్య
టీమిండియా-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో విశాఖ టెస్టులో రోహిత్ శర్మ వీరవిహారం చేయడంతో అతడిపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే రోహిత్ టెస్టుల్లో ఎలా ఆడతాడో అనే దానిపై ఫోకస్ పెట్టడం తగ్గించాలంటూ క్రీడా విశ్లేషకులను, మీడియాను టీమిండియా సారథి విరాట్ కోహ్లి విజ్ఞప్తి చేశాడు. రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్