తెలుగు వార్తలు » Saves Youth
టీవీ9 మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. రాత్రి బైక్‌పై వెళ్తూ దారి తప్పి మూసీ నదిలో పడిపోయిన ఓ వ్యక్తిని కాపాడింది. మూసీలో రెండు గంటలపాటు నరకయాతన అనుభవించిన వ్యక్తిని.. పోలీసుల సాయంతో కాపాడింది టీవీ9 టీమ్. బుధవారం రాత్రి మూసీలో పడిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితుడికి ఫోన్‌లో మనోధైర్యమిస్తూ.. క్షేమంగా బయటకు వ�