తెలుగు వార్తలు » saves life of a man
ఉత్తరప్రదేశ్ లోని హర్దోయిలో భార్యభర్తల మధ్య స్వల్ప వివాదంతో భర్త శివకుమార్ క్షణికావేశానికి లోనయ్యాడు. గదిలోకి వెళ్లి గడియ వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే అందోళన చెందిన భార్య వెంటనే పోలీసులు సమాచారమిచ్చింది. దీంతో మరింత వేగంగా స్పందించిన కానిస్టేబుల్ సురేంద్ర కుమార్ వాయు వేగంతో సంఘటనా స్థలానికి చేరుకున్