తెలుగు వార్తలు » Saved Indian Jawans
బడ్గామ్ ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాది ఆసిఫ్ ముజఫర్ షా ఒకప్పుడు వరదల బారి నుంచి భారత జవాన్లను రక్షించాడట. 2014 లో జమ్మూ కాశ్మీర్ లోని పాంపోర్ జిల్లాలో పోటెత్తిన వరదల్లో కొట్టుకుపోతున్న సుమారు డజను మంది జవాన్లను..