తెలుగు వార్తలు » save your kidneys
ఉప్పు లేని ఇల్లు ఉంటుందా? ఇదేం ప్రశ్న అనుకోకండి. ఉప్పు లేకపోతే వంటలు ఎలా చేసుకోగలుతాం? నిజమే.. వంటల్లో రుచికోసం ఉపయోగించే ఉప్పు.. ఒక రకమైన విషపదార్ధమని మీకు తెలుసా? అవును ఇది నిజం. ఎందుకంటే ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే కోరి కష్టాలను కొనితెచ్చుకున్నట్టే. ఉప్పును అధికంగా ఉపయోగిస్తే కలిగే నష్టాలేమిటో ఇది చదివితే మీకే �