తెలుగు వార్తలు » save water
'ప్రపంచ సహజ వనరుల పరిరక్షణ' దినోత్సవాన్ని పురస్కరించుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు.. అభిమానులకు ఓ సోషల్ మెసేస్ ఇచ్చారు. మహేష్ బాబుకు సామాజిక స్పృహ చాలా ఎక్కువ. అలాగే పలు సామాజిక సందేశ కార్యక్రమాలు కూడా చేపట్టారు మహేష్. ఈ మధ్యనే కరోనా వైరస్ చికిత్స తీసుకుని కోలుకున్నవారు.
ఎవరైనా తింగరి పనులు చేసినప్పుడు కోతి చేష్టలు ఆపుతావా అని తిడుతూ ఉంటారు. కోతి అంటే కాస్త దుందుడుకు పనులు చేస్తూ ఉంటుంది కాబట్టి అలా అంటుంటారు. అయితే తాజాగా ఓ కోతి చేసిన పనిని చూస్తే మాత్రం..కనీసం ఆ కోతిని చూసైనా నేర్చుకోండి అని ఖచ్చితంగా అంటారు. ఇంతకీ ఆ వానరం అంతగొప్ప పని ఏం చేసిందనేగా మీ డౌబ్ట్. అక్కడికే వస్తున్నాం… దా