తెలుగు వార్తలు » Save the accused bodies
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు.. గత కొద్దిరోజులుగా.. తెలంగాణలో హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం.. ఎన్‌కౌంటర్ మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు.. అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం హైకోర్టులో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా హైకోర్టు.. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మృతదేహాల�