తెలుగు వార్తలు » save test cricket
అహ్మదాబాద్‌లో అధునాతనంగా నిర్మించిన నరేంద్రమోదీ స్టేడియం భారత్‌కు బాగా కలిసివచ్చింది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లోనూ టీమిండియా ఘన విజయాలను నమోదు చేసుకుంది.