తెలుగు వార్తలు » Save Sujith
తమిళనాడు తిరుచ్చాపల్లి నడుకట్టుపట్టి గ్రామంలో బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి సుజీత్ విల్సన్‌ను మృతి చెందాడు. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం తెల్లవారుజామున వెల్లడించారు. బోరు బావి నుంచి కుళ్లిన వాసన వస్తుండటంతో.. చిన్నారి చనిపోయాడని గుర్తించిన ఫైర్ సిబ్బంది.. క్రేన్ ద్వారా మృతదేహాన్ని వెలికితీశారు. ఆ తరువాత చిన�
తమిళనాడులో 2ఏళ్ల బాలుడు బోరు బావిలో పడ్డాడు. తిరుచిరాపల్లి జిల్లా నడుకట్టుపట్టి గ్రామంలో శుక్రవారం సాయంత్రం 5.30గంటల సమయంలో బోర్ బావి దగ్గరకు వెళ్లిన సుజీత్ విల్సన్ అనే బాలుడు.. ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్.. సుజీత్‌ను బయటకు తెచ్చేందుకు 13 గంటలుగా సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ప�