తెలుగు వార్తలు » Save Someone Life In Road Accident
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు సహాయపడే ఆపద్భాందవులకు అవార్డులు ప్రధానం చేసి.. వారిని సత్కరించాలని కేంద్ర రహదారి, రవాణా శాఖ నిర్ణయించింది.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేసేందుకు చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే..గాయపడిన వారిని కాపాడేంత వరకు ఓకే. కానీ, ఆ తర్వాత పోలీస్ కేసులు..