తెలుగు వార్తలు » save money
టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా డీటీహెచ్, కేబుల్ టీవీ యూజర్లకు తీపికబురు అందించింది. మళ్లీ ధరల విధానంలో మరింత పారదర్శకత, వినియోగదారులకు భారం తగ్గించేందుకు కొత్తగా ఓ యాప్‌ను విడుదల చేసింది..