తెలుగు వార్తలు » save Helmet
మెదక్ జిల్లాలో మిరాకిల్ జరిగింది. పిడుగుపాటు నుంచి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది హెల్మెట్. ఆశ్చర్యపోతున్నారా.. నిజం.. వెల్దుర్తి మండలం రామాయపల్లికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి బైక్ పై వెళ్తున్న సమయంలో భారీ వర్షం కురిసింది. వెంటనే బైకును నిలిపి పక్కనే ఉన్న ఓ చెట్టు కిందకు వెళ్లాడు. నర్సింహులు నిలుచున్న చోటనే ఓ పిడుగ�