తెలుగు వార్తలు » Save Elephant Foundation
మనుషుల్లో మానవత్వం రోజురోజుకు తగ్గిపోతుంది. ముఖ్యంగా జంతువుల పట్ల మనుషుల వికృత ప్రవర్తనకు అంతులేకుండా పోతుంది. నోరు లేదు కదా ఏం అడగలేవులే.. ఏం చేసినా ఊరుకుంటాయిలే అనుకున్నారో ఏమో శ్రీలంకలో 70ఏళ్ల ముసలి ఏనుగు పట్ల అమానుషంగా ప్రవర్తించారు కొందరు. ప్రస్తుతం ధీనస్థితిలో ఉన్నఆ ఏనుగు పరిస్థితిని చూసి సోషల్ మీడియా కన్నీళ్�