తెలుగు వార్తలు » save constitution
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ర్యాలీలకు అనుమతించకపోవడంతో పోలీస్ కమిషనర్‌పై మండిపడ్డారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి తొత్తులా సీపీ తయారయ్యారని ఆరోపించారు ఉత్తమ్. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్న ఏఐ�
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ర్యాలీలపై రాజకీయ రగడ చెలరేగుతోంది. డిసెంబర్ 28న ర్యాలీలు, సభలు నిర్వహించుకుంటామని ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పోలీసుల అనుమతి కోరాయి. అయితే, శాంతి భద్రతలు, ప్రజా రవాణా సమస్యలను సాకుగా చూపిన నగర పోలీసులు రెండు పార్టీల అభ్యర్థనలను తిరస్కరించారు. ఇది కాస్తా రాజకీయ రగడకు తెరల�