తెలుగు వార్తలు » Save Amaravathi
అమరావతి దిగులుతో మరో రైతు తనువు చాలించాడు. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెంలో అద్దేపల్లి కృపానందం అనే రైతు హార్ట్ అటాక్‌తో మరణించినట్టు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయనకున్న తక్కువ పోలంలోనే అర ఎకరం రాజధాని నిమిత్తం ఇచ్చినట్టు సమాచారం. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గత నాలుగు రోజులుగా జరుగుతోన్న ఆం�