తెలుగు వార్తలు » savage incidents in Tamil Nadu
ఓ వైపు కరోనాతో ప్రపంచమంతా యుద్దం చేస్తుంటే, మరోవైపు అమానవీయ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న తమిళనాడులో ఓ తండ్రీ, కొడుకులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించి, వారి చావుకు కారణమయ్యారు.