తెలుగు వార్తలు » SAURABH VERMA
జాతీయ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సౌరభ్ వర్మ.. హైదరాబాద్ ఓపెన్ ఫైనల్లో ప్రవేశించాడు. శనివారం ఏకపక్షంగా సాగిన ఈ పోరులో మలేషియాకు చెందిన జుల్కరనైన్పై 23-21, 21-16 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. ఈ గేమ్ 48 నిమిషాల్లోనే ముగిసింది. ఆదివారం జరిగే తుదిపోరులో లోకియన్(సింగపూర్)-హీయో క్వాంగ్ హీ(కొరియా) మ్యాచ్ గెలిచిన వారితో తలప�