తెలుగు వార్తలు » sauo palo
బ్రెజిల్ సూపర్ హీరో రేయాన్ రేనాల్డ్స్ కి తృటిలో ప్రమాదం తప్పింది. తన తాజా చిత్రం ‘ ఫ్రీ గై ‘ ప్రమోషన్ కోసం శనివారం బ్రెజిల్ లోని సావోపాలో చేరుకున్న ఇతడ్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు. 43 ఏళ్ళ ఈ నటుడు పాల్గొన్న కార్యక్రమం వేదిక వీరితో నిండిపోయింది. తన అభిమానులను గ్రీట్ చేసేందుకు రేయాన్ వేదికపై నుంచే క�