తెలుగు వార్తలు » Saumya Mishra
భువనేశ్వర్: గర్భిణి అనికూడా చూడకుండా పొత్తికడుపు మీద బూటుకాలితో తన్నింది ఓ లేడీ ఎస్పీ. దీంతో సదరు మహిళ అమ్మ అయ్యే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో ఆ పోలీసు ఉన్నతాధికారిపై చర్య తీసుకోవాలని బాధితురాలు ఒడిశా న్యాయస్థానాన్ని వేడుకుంది. కేసును పరిశీలించిన జడ్జి ఆ లేడీ ఆఫీసర్ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. �