తెలుగు వార్తలు » Saudi riyals
స్వీట్ బాక్స్‌లో కోటిన్నర రూపాయల విలువైన సౌదీ కరెన్సీని తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు అడ్డంగా దొరికిపోయాడు. శంషాబాద్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద ఉన్న లగేజీని క్షుణ్నంగా తనిఖీ చేయగా.. స్వీట్ బాక్సులో దుబాయ�