తెలుగు వార్తలు » saudi prince angry
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పట్ల సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వైనం సంచలనం రేపింది. ఒక విధంగా ఇమ్రాన్ ను సల్మాన్ అవమానించినట్టేనన్న కథనం బయటికి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితిలో గత నెలలో జరిగిన 74 వ సెషన్ సందర్భంగా ఇమ్రాన్ వ్యవ�