తెలుగు వార్తలు » Saudi Oil
పెట్రో ధరలు అమాంతం పెరగబోతున్నాయా? ఊహించని విధంగా ఏకంగా రూ.7 పెరిగే అవకాశం ఉందా? అంటే.. అంతర్జాతీయంగా నెలకొన్న తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఎందుకంటే.. గత వారం సౌదీ అరేబియాలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీ కంపెనీలో జరిగిన డ్రోన్ దాడే దానికి కారణంగా తెలుస్తోంది. సౌదీలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీ ప్రపంచంలోనే పెట్రో ఉత