తెలుగు వార్తలు » Saudi King Salman bin Abdulaziz
సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులాజిబ్ తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ మేరకు ఆయన.. నియోం నగరంలో ఫైజర్-బయోఎన్‌టెక్ టీకా వేయించుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది.