తెలుగు వార్తలు » saudi bus accident
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది విదేశీయులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ముస్లిముల పవిత్ర నగరం మక్కా వద్ద ఓ ప్రయివేటు బస్సు భారీ ట్రక్కును ఢీ కొనడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. మృతుల్లో చాలామంది అరబ్బులు, ముస్లిములేనని అధికారులు తెలిపారు. ఈ యాత్రికులంతా మక్కా వెళ్తుండగా జరిగిన ఈ ఘటనలో.. బస్సు మంటల్లో మ�