తెలుగు వార్తలు » Saudi Arabian
ఉన్నట్టుండి చమురు ధరలు (పెట్రోల్, డీజిల్) ఎందుకు పెరుగుతోన్నాయి..? వీటి పెరుగుదలతో.. వినియోగదారుల గుండెల్లో ఒక్కసారిగా బాంబ్ పేల్చుతున్నాయి. రెండు రోజుల నుంచి.. పైసల రూపంలో.. పెరుగుతున్న పెట్రోలు ధరలు.. మరో రెండు రోజుల్లో 7 రూపాయలు పెరుగుతుందనే వార్త.. పెట్రోల్ వినియోగదారులను హడలెత్తిస్తోంది. ఇప్పటికే.. పెరిగిన ట్రాఫిక్ చల