తెలుగు వార్తలు » Saudi Arabia Women
సౌదీ మహిళలపై ఈ మధ్య కాలంలో వివక్ష తగ్గుతోంది. తాజాగా సౌదీ మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కల్పిస్తూ.. అక్కడి ప్రభుత్వం కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. 21 ఏళ్లు దాటిన మహిళలు పురుషుల అనుమతి లేకుండానే పాస్ పోర్టు తీసుకోవచ్చు. అంతేకాకుండా విదేశాలకు కూడా ఒంటరిగా ప్రయాణం చేయవచ్చు. కాగా, ఈ నిర్ణయానికి చాలామంది మద్దతు తెలుప�