తెలుగు వార్తలు » saudi arabia suspends entry
ఎక్కడో చైనాలోని వూహాన్ లో పుట్టింది..ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. వ్యాపార వాణిజ్య రంగాలను సైతం కుదేలు చేస్తోంది. ఇప్పుడు ఆ మహమ్మారి కొవిడ్ - 19 వైరస్ ప్రభావం సౌదీ అరేబియాకు కూడా తాకింది.