తెలుగు వార్తలు » Saudi Arabia Rich Man
ఇంగ్లీష్ భాష రాకపోవడంతో ఓ ధనవంతుడు చిక్కుల్లో పడ్డాడు. సౌదీ అరేబియాలో జరిగిన ఈ వింత సంఘటన వల్ల తన కుటుంబ సభ్యులే ఆశ్చర్యానికి గురైయ్యారు. సౌదీలోని ఓ కుబేరుడికి తన కొడుకంటే అమితమైన ఇష్టం. కొడుకు పుట్టినరోజు నాడు నిజమైన విమానాల మాదిరి ఉండే బొమ్మ విమానం(స్కేల్ మోడల్స్) గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు. ఇంద