తెలుగు వార్తలు » saudi arabia removes pok
ఇండియాకు సౌదీ అరేబియా 'దీపావళి గిఫ్ట్' ఇచ్చింది. అదేసమయంలో పాకిస్తాన్ కు షాకిచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను, గిల్గిట్-బల్టిస్తాన్ భూభాగాలను పాకిస్తాన్ మ్యాప్ నుంచి తొలగించింది.