తెలుగు వార్తలు » Saudi accident
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దమ్మం దహ్రాన్ మాల్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత యువకులు దుర్మరణం పాలయ్యారు.