తెలుగు వార్తలు » Satyasai General Hospital
పదమూడేళ్ల దాంపత్య జీవితం.. పండంటి ముగ్గురు సంతానం.. అన్యోన్యంగా సాగే కాపురం.. అనుకోని కలహం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.. తాళి కట్టినవాడి కష్టాన్ని అర్థం చేసుకోలేని ఆవేశం తనలో ఆడపిల్లలను సాకలేననే అనుమానాన్నిపెంచింది. భర్తను వదిలి పుట్టింటికి వచ్చినా భారం తగ్గలేదు. మనసు కర్కశంగా మారింది.