తెలుగు వార్తలు » satyanarayana vratam
అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమైయ్యాయి. స్వామి, అమ్మవార్లను వధూవరులను చేసి కళ్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి మండపంలో ఆశీనులను గావించారు. రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత