తెలుగు వార్తలు » Satyanarayana swamy Temple
ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.