తెలుగు వార్తలు » Satyanarayana Reddy
Karimnagar crime news: తిమ్మాపూర్ మండలం యాదవులపల్లి దగ్గర కాకతీయ కాలువలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. కారులో కుళ్లిన స్థితిలో వారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులు లక్ష్మీపూర్‌కు చెందిన సత్యనారాయణ రెడ్డి, రాధ, వినయశ్రీలుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దంపతులిద్దరు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెల్లెలు, బావగా