తెలుగు వార్తలు » SATYAM RAJESH
హైదరాబాద్: దర్శకుడు రాజ్ కిరణ్ అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప గుండెపోటు రావడంతో ఆయన్ను కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. రాజ్ కిరణ్ ‘గీతాంజలి’, ‘త్రిపుర’, ‘లక్కున్నోడు’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. నందిత ప్రధాన పాత్రలో ఆయన తీసిన ‘విశ్వామిత్ర’ సిని
హైదరాబాద్: నందిత, ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విశ్వామిత్ర’. రాజ్ కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సోమవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రసన్న పోలీసు అధికారి పాత్రలో నటించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. సినిమాలో నందితకు ఓ వ్యక్తి కనిపించకుండా సాయం చేస్తుంటాడు. క�