తెలుగు వార్తలు » Satyakumar
బీజేపీలో చేరికపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పష్టతను ఇచ్చారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను దేశంలో కలిపితే బీజేపీలో తాను చేరతానని ఆయన అన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో జేసీ భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. బీజేపీ నేతలను కలవడంతో ప్రాధాన్యం లేదన్న ఆయన.. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్�