తెలుగు వార్తలు » Satyajeet Dubey's mother tests positive for coronavirus
బాలీవుడ్‌లో కరోనా టెర్రర్ క్రియేట్ చేస్తోంది. తాజాగా మరో నటుడి ఇంట్లో కరోనా వైరస్ కలకలం రేపింది. బాలీవుడ్ నటుడు సత్యజిత్ దూబే తల్లికి కరోనా సోకింది. తన తల్లికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సత్యజిత్ సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి వెల్లడించాడు. కొన్ని రోజులుగా ఆమె తీవ్ర జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు రావ�