తెలుగు వార్తలు » Satyajeet Dubey
బాలీవుడ్‌లో కరోనా టెర్రర్ క్రియేట్ చేస్తోంది. తాజాగా మరో నటుడి ఇంట్లో కరోనా వైరస్ కలకలం రేపింది. బాలీవుడ్ నటుడు సత్యజిత్ దూబే తల్లికి కరోనా సోకింది. తన తల్లికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సత్యజిత్ సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి వెల్లడించాడు. కొన్ని రోజులుగా ఆమె తీవ్ర జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు రావ�
శర్వానంద్, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు దేవ కట్టా తెరకెక్కించిన చిత్రం ‘ప్రస్థానం’. 2010లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రధాన పాత్రలో న�