తెలుగు వార్తలు » satyagraha
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర్ ప్రదేశ్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ, కార్యక్రమం అనంతరం పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించినందుకు అరెస్టయిన రిటైర్డ్ ఐపిఎస్ అధికారిని కలవడానికి బయలుదేరారు. అయితే ఆమెను నిరోధించ