తెలుగు వార్తలు » Satyadev post about Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరు, స్వయం కృషితో మెగాస్టార్‌గా ఎదిగి, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.